Boost your sales with Brand EMI on Paytm Card Machine - Learn in Telugu | By Paytm |
Paytm కార్డ్ మెషీన్‌లో విస్తృత శ్రేణి నో కాస్ట్ మరియు లో కాస్ట్ బ్రాండ్ EMI ఆప్షన్స్‌తో అప్ సెల్ చెయ్యడం ఇక సులభం. ప్రముఖ బ్రాండ్స్‌పై బిగ్ టికెట్ ఐటమ్స్ ఖరీదుగా కాకుండా అందరికీ సౌకర్యంగా మార్చి మరింత మంది కస్టమర్లును కన్వర్ట్ చేయండి. డెబిట్ & క్రెడిట్ కార్డ్స్‌పై బ్రాండ్ EMI... Read More
Paytm కార్డ్ మెషీన్‌లో విస్తృత శ్రేణి నో కాస్ట్ మరియు లో కాస్ట్ బ్రాండ్ EMI ఆప్షన్స్‌తో అప్ సెల్ చెయ్యడం ఇక సులభం. ప్రముఖ బ్రాండ్స్‌పై బిగ్ టికెట్ ఐటమ్స్ ఖరీదుగా కాకుండా అందరికీ సౌకర్యంగా మార్చి మరింత మంది కస్టమర్లును కన్వర్ట్ చేయండి. డెబిట్ & క్రెడిట్ కార్డ్స్‌పై బ్రాండ్ EMI ఎలా ఆఫర్ చేయాలో తెలుసుకొని, మీ కస్టమర్లకు ఫ్లెక్సిబుల్ రిపేమెంట్, ఇన్స్టంట్ అప్రూవల్ & డిస్బర్సల్, జీరో డౌన్ పేమెంట్ వంటి బెనిఫిట్స్ అందించండి.