Merchant Support- Telugu


English

हिन्दी

ಕನ್ನಡ
தமிழ் ലയാളം
ગુજરાતી
मराठी
বাঙালি.dropbtn1{background-color:#01b6ed;color:white;padding:10px;font-size:14px;border:none;border-radius:13px}.dropdown1{position:relative;display:inline-block}.dropdown-content1{display:none;position:absolute;background-color:#f1f1f1;min-width:100px;box-shadow:0px 8px 16px 0px rgba(0,0,0,0.2);z-index:2}.dropdown-content1 a{color:black;padding:12px 14px;text-decoration:none;display:block}.dropdown1:hover .dropdown-content1{display:block}.dropdown1:hover .dropbtn1{background-color:#01b6ed}

చెల్లింపులు మరియు బ్యాంక్ బదిలీలు

నా చెల్లింపును బ్యాంకుకి ఎప్పుడు బదిలీ చేస్తారు?

లావాదేవీ జరిగిన తరువాత రోజున చెల్లింపు మీ బ్యాంకుకి బదిలీ చెయ్యబడుతుంది. ఉదాహరణకు, మీరు ఈ రోజు సాయంత్రం లావాదేవీ చేస్తే తరువాతి  రోజు చివరికి అది బదిలీ చెయ్యబడుతుంది.

నేను మరుసటి రోజు నా చెల్లింపును అందుకోకపోతే ఎలా?

మరుసటి రోజు మీరు మీ చెల్లింపుని అందుకోకపోతే, మరో 72 గంటలు వేచి ఉండాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము ఎందుకంటే తదుపరి 3 రోజులు వరకు డబ్బును బదిలీ చేయడానికి మేము స్వయంచాలకంగా మళ్లీ ప్రయత్నిస్తాము. అప్పటికి అది జరగకపోతే మీరు మా హెల్ప్ డెస్క్ నెంబర్ 0120- 4440440 పైన ఒక అభ్యర్థనను రైజ్ చేయవచ్చు.

నేను నా చెల్లింపులు / బ్యాంకు బదిలీని నేను ఎలా ట్రాక్ చెయ్యవచ్చు?

Business with Paytm App ద్వారా మీ చెల్లింపులు / బ్యాంక్ బదిలీలను ట్రాక్ చేయడం కోసం సూచించిన దశలను అనుసరించండి:

చెల్లించిన చెల్లింపుల కోసం:

  • Business with Paytm Appను ఓపెన్ చెయ్యండి, పేమెంట్స్ ను ఎంచుకోండి, కుడి ఎగువ మూలలో పేర్కొన్న క్యాలెండర్లో కావలసిన తేదీలను ఎంచుకోండి
  • చెల్లించిన అన్ని చెల్లింపుల తేదీలు మరియు రిసీవర్ల నంబర్లు కనిపిస్తాయి.మీరు స్టేట్మెంట్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు

సెటిల్డ్/బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కోసం:

  • Business with Paytm App ను ఓపెన్ చెయ్యండి, బ్యాంక్ ట్రాన్స్ఫెర్స్ ను ఎంచుకోండి, కుడి ఎగువ మూలలో పేర్కొన్న క్యాలెండర్లో కావలసిన తేదీలను ఎంచుకోండి
  • అందుకున్న అన్ని చెల్లింపుల తేదీలు మరియు రిసీవర్ల నంబర్లు కనిపిస్తాయి.మీరు స్టేట్మెంట్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు

నేను నా బ్యాంక్ పాస్ బుక్ తో ఎలా రికంసైల్ చేసుకోవచ్చు?

మేము మీ ఖాతాలో చేసే ప్రతి బదిలీకి UTR సంఖ్య అందుబాటులో ఉంటుంది. మీరు లావాదేవీకి వ్యతిరేకంగా పంపే SMS లో UTR ని తనిఖీ చేయవచ్చు లేదా Business with Paytm App లో ( డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి)   క్రింది దశలను అనుసరించడం:

బ్యాంక్ సెటిల్మెంట్స్ కోసం

  1. బిజినెస్ యాప్‌లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ ను క్లిక్ చెయ్యండి.
  2. కుడి ఎగువ మూలలో పేర్కొన్న క్యాలెండర్లో కావలసిన తేదీలను ఎంచుకోండి
  3. మీ ఖాతాలో స్టెల్డ్ అయిన మొత్తం నగదు లావాదేవీలు పైభాగంలో ప్రతిబింబిస్తాయి
  4. UTR నంబర్‌ను కనుగొనడానికి ఏదయినా లావాదేవీని నొక్కండి

లావాదేవికి అదే UTR నంబర్ మీ బ్యాంకు పాస్బుక్ / స్టేట్మెంట్లో అందుబాటులో ఉంటుంది. ఇది రాజీ కోసం సరిపోలవచ్చు.

App లాగిన్ సర్వీసులు

నేను Paytm for Business యాప్ కోసం లాగిన్ చెయ్యలేకునాన్ను, నేను ఏమి చెయ్యాలి?

దయచేసి మీ పేటీఎం యాప్ లో ఉపయోగించే  అదే పేటీఎం క్రేడేన్షియల్స్ ని ఉపయోగించి  లాగిన్ చేయండి .మీరు గనుక పాస్వర్డ్ ని మర్చి పోతే , Forgot Password పైన క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ని రీసెట్ చెయ్యడానికి ప్రయత్నించండి.

నేను నా పాస్వర్డ్ ని ఎలా  రీసెట్ చెయ్యగలను?

ఒకవేళ మీరు forgot password పైన క్లిక్ చేయడం ద్వారా పాస్వర్డ్ ని రీసెట్ చెయ్యలేకపోయినా లేదా పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి సంబంధించి ఏ ఇతర సమస్యలు వున్నా ,దయచేసి క్రింద ఇవ్వబడిన స్టెప్స్ ని అనుసరించండి :

  1. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి (0120- 4440440) పైన కాల్ చెయ్యండి
  1. Profile/login issues ని ఎంచుకోండి
  1. మీ పాస్వర్డ్ ని రీసెట్ చెయ్యడానికి 1 నొక్కండి,అలాగే IVR తన వ్యాఖ్యానాన్ని పూర్తి అయ్యేదాక వేచి వుండి అటు తరువాత 1 నొక్కండి
  1. మీ రిజిస్టర్డ్ నెంబర్ కి ఒక వెరిఫికేషన్ లింక్ ని SMS ద్వార పంపించడం జరుగుతుంది
  1. లింక్ క్లిక్ చేసిన తరువాత, అది వెబ్ పేజీకి రీ-డైరెక్ట్ అయ్యి ‘Create new Paytm password’ అని అడుగుతుంది
  1. ‘New Password’ ని ఎంటర్ చేసి ,‘Update’ పైన క్లిక్ చెయ్యండి
  1. మీ పాస్వర్డ్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది

పరిమితులు మరియు ఛార్జీలు

వాలెట్ లో చెల్లింపులు అంగీకరించడం

పేటీఎం ప్రైమ్ వాలెట్ / కెవైసి వాలెట్ యూసర్ గా , మీరు రూ. ఒక నెలలో లక్ష రూపాయల వరకు అంగీకరించవచ్చు,అలాగే లబ్దిదారుడిని జోడించకుండానే రూ .10,000 / -అలాగే లబ్దిదారుడిని జోడించడం ద్వారా 25000 బ్యాంకు/వాల్లెట్ కు బదిలీ చెయ్యవచ్చు.

లబ్దిదారుడిని ఎలా జోడించాలి?

దయచేసి మీ పేటీఎం యాప్ యొక్క కుడి ఎగువ మూలలోని ప్రొఫైల్ చిహ్నంపై క్లిక్ చెయ్యండి.Manage Beneficiaries ఎంచుకోండి ఆ తరువాత మీరు డబ్బు ను బదిలీ చెయ్యడానికి కొత్త లబ్దిదారుని జోడించవచ్చు.

గమనిక :ఒకవేళ మీరు గనుక యాప్ లో ‘ Add beneficiary’ ఆప్షన్ ను చూడలేకపోతే .దయచేసి మీ పేటీఎం ఎకౌంటు నుండి లాగ్ అవుట్ అయ్యి మళ్ళి లాగిన్ చెయ్యండి.

Paytm Minimum KYC యూసర్ గా ,మీరు మీ వాల్లెట్లో  రు .10,000 వరకు అంగీకరించవచ్చు లేదా జోడించవచ్చు.మీరు లావాదేవీలు /చెల్లింపులు  మా  ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ వ్యాపారుల వద్ద చెయ్యవచ్చు  లేదా షాప్ లేదా పేటీఎం వద్ద రీచార్జ్ చెయ్యవచ్చు.

Paytm Basic Wallet  ( నాన్ KYC యూసర్ ) గా,వాల్లెట్ లో మీరు జోడించడం/నగదును అందుకోవడం  చెయ్యలేరు.మీ వాలెట్లో అప్పటికే డబ్బు ఉంటే, మీరు దీనిని  లావాదేవీలు /చెల్లింపులు  మా  ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ వ్యాపారుల వద్ద చెయ్యవచ్చు  లేదా షాప్ లేదా పేటీఎం వద్ద రీచార్జ్ చెయ్యవచ్చు.అలాంటి బాలెన్స్ లు 5 ఏళ్ళ వరకు చెల్లుబాటు అవుతాయి.

మీరు ఈ నగదును వేరే ఇతర యూసర్ లేదా బ్యాంకు కి బదిలీ చెయ్యలేరు.

మీ వాల్లెట్ పరిమితిని పెంచుకోడానికి , ఇక్కడ క్లిక్ చేయండి – http://m.p-y.tm/KYC అలాగే మీ పేటీఎం యాప్  డాక్యుమెంట్లో  ఇచ్చిన చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ ఐడి మరియు పేరు నమోదు చేయండి.

బ్యాంకు QR కోడ్ లో చెల్లింపులను అంగీకరించడం

పేటియంతో, నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు చెల్లింపులు అంగీకరించండి. QR కోడ్ ద్వారా అంగీకరించిన నగదు మొత్తం మీరు మాతో లింక్ చేసుకున్న బ్యాంక్ ఖాతాలో మరుసటి రోజంతంలో స్వయంచాలికంగా జమ చెయ్యబడుతుంది. మీ ఖాతాకు వర్తించే చార్జీల గురించి మరింత తెలుసుకోవడం కోసం, దయచేసి మీ బిజినెస్ విత్ పేటియం యాప్ లో ఉన్న లిమిట్స్ సెక్షన్ లేదా మెర్చెంట్ ప్యానల్ లో చెక్ చేసుకోండి.

చెల్లింపులను అంగీకరించడం

నేను కస్టమర్లు చేసిన చెల్లింపులను ఎలా ట్రాక్ చెయ్యవచ్చు?

మీరు దిగువ పేర్కొన్న స్టెప్స్ ను అనుసరించడం ద్వారా చెల్లింపులను ట్రాక్ చేయవచ్చు:

1. Business with Paytm యాప్ ని తెరవండి

2. మీ పేటీఎం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి

3. అప్రమేయంగా, మీరు స్వీకరించిన తాజాగా అందుకున్న  చెల్లింపులను చూసే హోమ్ స్క్రీన్లో ని చూడగలరు.

4. రిఫ్రెష్ పైన  నొక్కండి, స్క్రీన్  పైన ,ఇప్పుడు మీరు ఈ జాబితాలో ఉన్న ఇటీవలి చెల్లింపులను చూడవచ్చు.

5. చెల్లింపుపై నొక్కండి, ఇప్పుడు ఇది తదుపరి స్క్రీన్ పైకి తీసుకువెళ్ళుతుంది ఇక్కడ మీరు కస్టమర్ మొబైల్ నంబర్ యొక్క మొదటి రెండు మరియు చివరి నాలుగు అంకెలతో పాటు చెల్లింపు పొందిందని నిర్ధారిస్తున్న ఆకుపచ్చ టిక్ మార్క్ ను  చూడగలరు.

6. తాజా చెల్లింపుల ప్రకారం మీరు ఇటీవలి  3 చెల్లింపులను చూడవచ్చు, Show moreపై క్లిక్ చెయ్యడం ద్వారా ఆ జాబితా 10 వరకు విస్తరిస్తుంది.

             To download the app click here.

యాప్ ని డౌన్లోడ్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

నాకు స్మార్ట్ ఫోన్ లేదు ,నేను చెల్లింపులను ఎలా ట్రాక్ చెయ్యగలను ?

మీకు స్మార్ట్ ఫోన్ లేకపోతే, మీరు మీ రిజిస్టర్డ్ పేటీఎం మొబైల్ నంబర్ నుండి 7053112112 కీ ఒక మిస్డ్ కాల్ని ఇవ్వండి, ఇప్పుడు క్రింద ఇవ్వబడిన సమాచారం తో ఒక SMS ను అందుకుంటారు:

  1. ఆ సమయం వరకు రోజులో వచ్చిన  కలెక్షన్ బాలన్స్ (ఉదా: మీరు 4 గంటలకు మిస్ కాల్ ఇస్తే ఆ రోజు 4 గంటల వరకు సేకరించిన మొత్తం చెల్లింపు చూపించబడ్తుంది)

  2. చివరి 3 లావాదేవిల వివరాలు

నేను రోజులో అందుకున్న చెల్లింపులను చూడాలనుకుంటున్నాను, నేను ఏమి చేయాలి?

రోజులో అందుకున్న చెల్లింపులను వీక్షించడానికి, మీరు దిగువ పేర్కొన్న స్టెప్స్ ను అనుసరించడం ద్వారా Business with Paytm యాప్ లో చూడవచ్చు.

  1.  Business with Paytm యాప్ ని తెరవండి.
  2.   మీ ఆధారాలతో లాగిన్ చెయ్యండి
  3. యాప్ స్క్రీన్  స్క్రీన్ దిగువన చెల్లింపులపై నొక్కండి
  4. స్క్రీన్ యొక్క కుడి ఎగువ కార్నెర్ లో, టైం ఫ్రేమ్ ని  ఎంచుకోవడానికి అక్కడ ఒక డ్రాప్ డౌన్ వుంటుంది, దానిపై నొక్కి మరియుToday ను ఎంచుకోండి
  5. వ్యక్తిగత చెల్లింపు వివరాలతో రోజులో మీరు అందుకున్న చెల్లింపుల మొత్తం ఇక్కడ కనిపిస్తాయి.మీకు స్మార్ట్ ఫోన్ లేనట్లయితే మీరు 7053112112 కీ మిస్డ్ కాల్  ఇవ్వవచ్చు, దానికి సంభందించి మీరు ఒక SMS ను అందుకుంటారు.

నేను పేటీఎం రిజిస్టర్డ్ మర్చంట్ ని ఎలా అవ్వగలను ?

  1. పేటీఎం రిజిస్టర్డ్ మర్చంట్ గా అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేసి, మీ పేటీఎం లాగిన్ ID మరియు పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
  2.  ఫారం పైన అవసరమైన వివరాలను నింపండి.
  3. ఫార్మ్ సమర్పించిన తర్వాత, మా బృందం మిమ్మల్ని మర్చంట్ గా నమోదు చేసుకోవడానికి సంప్రదిస్తారు.
  4. ఒక 50k వ్యాపారిగా, మీరు నేరుగా మాతో లింక్ అయ్యిన మీ బ్యాంకు ఖాతాలో రూ. 50,000 వరకు  0%చార్జీలతో చెల్లింపులను అంగీకరించవచ్చు.

నేను పొందిన ఎలాంటి చెల్లింపు యొక్క ఆర్డర్ ఐడీనయినా ఎలా కనుక్కోగలను

మీ ఖాతాలో ప్రతి చెల్లింపు కోసం మేము పంపిన  SMS లో ఒక ఆర్డర్ ఐడి అందుబాటులో ఉంది. మీరు క్రింది దశలను అనుసరించడం ద్వారా పేటియం బిజినెస్ యాప్ లో ( డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి) మీ ఆర్డర్ ఐడిని తనిఖీ చేయవచ్చు:

  1. బిజినెస్ యాప్‌లో పేమెంట్స్ ను క్లిక్ చెయ్యండి.
  2. కుడి ఎగువ మూలలో పేర్కొన్న క్యాలెండర్లో కావలసిన తేదీలను ఎంచుకోండి
  3. మీ ఖాతాలో స్టెల్డ్ అయిన మొత్తం నగదు లావాదేవీలు పైభాగంలో ప్రతిబింబిస్తాయి
  4. ఆర్డర్ ఐడీ ను కనుగొనడానికి ఏదయినా లావాదేవీని నొక్కండి

న్యాయమైన / అన్యాయమైన వినియోగ విధానాలు

యొక్క న్యాయమైన వినియోగం అంటే ఏమిటి?

  • బిజినెస్ యాప్ QR లేదా మర్చెంట్ QR కోడ్ ను కస్టమర్ల నుండి చెల్లింపులను అంగీకరించడానికి మాత్రమే ఉపయోగించడం.
  • మీ పేటియం మర్చెంట్ అకౌంట్ క్రింద నమోదు చేయబడిన వస్తువులు మరియు సేవలకు మాత్రమే చెల్లింపులను అంగీకరించడం.

పేటియం సేవలను అన్యాయంగా వినియోగించడానికి ఉదాహరణ ఏమిటి?

  • కస్టమర్ కానివారి నుండి లేదా మర్చెంట్ ప్రవర్తన కోసం పేటియం మర్చెంట్ QR ని ఉపయోగించడం
  • కస్టమర్ వారి బ్యాంకు ఖాతాల్లో నగదు ప్రయోజనాలు / డబ్బును పొందేందుకు ప్రతిఫలంగా చెల్లింపులను అంగీకరించడం
    • పేటియం ఇచ్చిన ఈ పద్ధతులు వ్యాపారి హక్కులను నిలిపివేయడం / పరిమితులకు దారితీయవచ్చు.
      అన్యాయమైన వినియోగం చెయ్యడం వలన వాలెట్ పే మోడ్ డీయాక్టివేట్ చేయబడి, భవిష్యత్తులో రీ-యాక్టివేట్ చేయబడుతుంది
      వాలెట్ పే మోడ్, అన్యాయమైన ఉపయోగం చెయ్యడం వలన డీయాక్టివేట్ చేయబడితే, మీరు పేటియం వాలెట్ ద్వారా అంగీకరించిన చెల్లింపులపై 1.99% + GST ఛార్జీని చెల్లించడానికి అంగీకరిస్తే మాత్రమే రీ-యాక్టివేట్ చేసుకోగలరు.
      ఛార్జీలు లేకుండా చెల్లింపులు ఎలా అంగీకరించగలను?
      ఎటువంటి ఛార్జీలు లేకుండా చెల్లింపులను అంగీకరించడానికి మీరు UPI / PPBL నెట్ బ్యాంకింగ్ పే మోడ్‌లను ఉపయోగించవచ్చు.

      మాతో వేర్వేరు సమస్యల కోసం మీ సమస్యని పరిష్కరించడానికి క్రింద ఉన్న ప్రత్యేకమైన హెల్ప్ లైన్ నెంబర్లను చూడండి.

      మెర్చెంట్ హెల్ప్ డెస్క్

      0120-4440-440

      బ్యాంక్ , వ్వాలెట్ మరియు లావాదేవీలు

      0120-4456-456

      మూవీస్ మరియు ఈవెంట్స్ టికెట్స్

      0120-4728-728

      పేటియం మాల్ షాపింగ్ ఆర్డర్స్

      0120-4606060

      పేటియం ట్రావెల్ టికెట్స్ మరియు ఫారెక్స్

      0120-4880-880